ఘనంగా పాయకరావుపేట టీడీపీ కమిటీల ప్రమాణస్వీకారం

“పదవులు అలంకారం కాదు… ప్రజాసేవ బాధ్యత” – అనిత వంగలపూడిజెండా ఆవిష్కరణతో ప్రారంభమైన కార్యక్రమంపార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమమే ప్రధాన లక్ష్యంనక్కపల్లి, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి): పాయకరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమం నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ప్రారంభ కార్యక్రమంగా మంత్రి అనిత వంగలపూడి, అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బూత్ స్థాయి నుంచి మండల కమిటీల వరకు నియమితులైన ప్రతినిధులకు ప్రమాణస్వీకారం చేయించారు. తెలుగుదేశం...