సిద్దిపేట జిల్లా పరిసర ప్రాంతాల అభ్యర్థులకు పోలీస్ శాఖ నోటీసు.
సిద్దిపేట నియోజకవర్గం. నవంబర్ 30.(మనప్రజాప్రతినిధి ) సిద్దిపేట జిల్లా పరిసర ప్రాంతాల అభ్యర్థులకు తెలియజేయవలసినదిగ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖలు సందర్భంగా, సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్ పదవులకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కింది నియమావళిని పాటించవలసింది. ముందస్తు అనుమతులు లేకుండా ▪నామినేషన్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి ర్యాలీలు నిర్వహించరాదు.▪డప్పులు, డీజేలు, మైక్‌లు, సౌండ్ సిస్టమ్‌లు వాడటం పూర్తిగా నిషేధితం.▪పెద్ద సంఖ్యలో అనుచరులను సమీకరించి నామినేషన్‌కు రావడం అనుమతించబడదు. ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించగలరు ఈ నియమాలు ఉల్లంఘించిన పక్షంలో సంబంధిత అభ్యర్థులపై...