సజ్జనార్ పేరుతో ఫేక్‌ అకౌంట్ మోసం

- ఐపీఎస్ అధికారి పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించిన మోసగాళ్లు- ఆపదలో ఉన్నానంటూ పంపిన మెసేజ్‌లను నమ్మి డబ్బు పంపిన స్నేహితుడు- ఇలాంటి స్కామ్‌లను నమ్మవద్దని, వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచన(హైదరాబాద్, నవంబర్ 15) (మనప్రజాప్రతినిధి):సైబర్ నేరగాళ్లు ఇప్పుడు సామాన్యులనే కాదు, ఉన్నతాధికారులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. హైదరాబాద్ సీపీ, సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించి, ఆయన స్నేహితుల్ని మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. సజ్జనార్ పేరుతో పంపిన సందేశాలను నమ్మిన ఆయన...