ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో స్కేర్ ఫీట్స్ తక్కువ ఉన్న పర్మిషన్ ఇవ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కి వినతి పత్రం

మనప్రజాప్రతినిధి//అక్బర్ పేట భూంపల్లి: అనంతరము  కన్జ్యూమర్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్, రాష్ట్ర కమిటి అధ్యక్షుడు వనం రమేష్, మరియు  బి ఎల్ పి పార్టీ రాష్ట్ర నాయకులు దబ్బెట ఆనంద్ గారు మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రంలో  ప్రభుత్వం  చెపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో  400 నుండి 600 స్క్వేర్ ఫీట్ల నిబంధనతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని ఉన్నది. కానీ కొంత మంది బడుగు,బలహీన వర్గాలు దళిత, గిరిజనులు నిబంధన ప్రకారం కంటే  తక్కువ స్థలం ఉన్న కూడా ఇల్లు నిర్మించుకోవడానికి వీల్లేదు కాబట్టి ఫ్లాటు స్క్వేర్...