సీఐఐ సదస్సులో యాక్షన్ టెసా సీఎంవోతో లోకేష్ భేటీ

_సీఐఐ సదస్సులో యాక్షన్ టెసా సీఎంవోతో లోకేష్ భేటీ_ఏపీలో శాటిలైట్ తయారీ యూనిట్‌కు ఆహ్వానం_ఇంజనీర్డ్ వుడ్ రంగంలో యాక్షన్ టెసా కీలక స్థానం_ఏపీలో సెకండరీ/శాటిలైట్ ఎండిఎఫ్ యూనిట్ ఏర్పాటు చేయాలని లోకేష్ అభ్యర్థన_పరిశ్రమల విస్తరణకు సదస్సు వేదికగా చురుకైన చర్చలు(విశాఖపట్నం, నవంబర్ 15) (మనప్రజాప్రతినిధి):30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి నారా లోకేష్, యాక్షన్ టెసా ఎండీ & సీఈవో వివేక్ జైన్‌లతో సమావేశమయ్యారు. ఇంజనీర్డ్ వుడ్ ప్యానెల్ తయారీలో భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు పొందిన ఈ సంస్థతో జరిగిన సమావేశం పెట్టుబడుల దిశగా...