హుస్నాబాద్‌లో అభివృద్ధి పనులు వేగవంతం – మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన

- పశువైద్యశాలకు ఆధునీకరణకు ఆమోదం- మత్స్యకారులతో సమావేశం – సమస్యల వివరాలు సేకరణ- త్వరలో అత్యాధునిక మోడర్న్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు(హుస్నాబాద్, నవంబర్ 15) (మనప్రజాప్రతినిధి):హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన పర్యటనలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఫిషరీస్ కార్పొరేషన్ అధికారి మెట్టు సాయితో కలిసి పశువైద్యశాల‌ను పరిశీలించారు. హుస్నాబాద్ ప్రాంతంలో పశు సంపద అధికంగా ఉండటంతో, రైతులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరాన్ని మంత్రి ప్రస్తావించారు. పశువైద్యశాల‌ను ఆధునీకరించి అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరగా, వారి అభ్యర్థనను మంత్రి సానుకూలంగా స్వీకరించారు.పరిశీలన...