ప్రజావాణి కార్యక్రమం రద్దు
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక నిలిపివేత — ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.మనప్రజాప్రతినిధి,//రాజన్న సిరిసిల్లనవంబర్–30రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు.గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదల కావడంతో, ఎన్నికల కాలంలో ఏవైనా నిర్వాహక, పరిపాలనా సమస్యలు తలెత్తకుండా ముందస్తుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన కారణంగా ప్రజా...