ఉపన్యాస–వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం

మన ప్రజా ప్రతినిధి — కొండపాక మండలం.నవంబర్ 26. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని సాయి కృప స్కూల్ ప్రిన్సిపల్ వనజదుద్దెడ సాయి కృప హైస్కూల్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి ఉపన్యాస–వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వనజ మాట్లాడుతూ విద్యార్థులు పోటీల్లో పాల్గొనడం ద్వారా భావప్రకటన స్వేచ్ఛ, విషయ పరిజ్ఞానం, సంగ్రహణ శక్తి పెరుగుతుందని తెలిపారు.ఉపన్యాసాలు, వ్యాసరచన వంటి కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికిదోహదపడతాయనిపేర్కొంది.పాల్గొన్నవిద్యార్థినీ–విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఆమె ఆకాంక్షించారు.ఈ ఏడాది పోటీలను “సెల్...