ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం ప్రారంభం

రైతు సంక్షేమమే మా లక్ష్యం: కింజరాపు అచ్చెన్నాయుడుపంట నుండి మార్కెట్‌ వరకు ప్రతి దశలో సహాయంశాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడి కోసం శిక్షణఘంటసాల, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి): కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే డా. మండలి బుద్ధప్రసాద్, ఉన్నతాధికారులు, ఎన్డీయే కూటమి నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ పద్ధతులను చేరువ చేయడమే ఈ వేదిక లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ...