చున్నీ తీయ‌డంపై ట్రోల్స్…

-డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఘాటైన సమాధానం హైదరాబాద్, నవంబర్15 (మనప్రజాప్రతినిధి ):నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నవంబర్ 7న విడుదలైన ఈ లవ్ ఎంటర్‌టైనర్ సూపర్ హిట్‌గా నిలిచి రెండు వారాల్లోనే రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రిలేషన్స్‌లో టాక్సిక్ బిహేవియర్ వల్ల అమ్మాయిలు ఎదుర్కొనే భావోద్వేగ, వ్యక్తిగత సమస్యలను నిజజీవితానికి దగ్గరగా చూపించినందుకు మహిళలు ఈ సినిమా కథను తమదిగా భావిస్తూ సోషల్...