ఆర్‌బీఐ జోక్యం..
- పతనాన్ని దాటి మళ్లీ బలపడిన రూపాయిన్యూఢిల్లీ, నవంబర్ 24,మనప్రజాప్రతినిధి:అమెరికా కరెన్సీతో పోలిస్తే భారత రూపాయి తాజాగా కొంత మేర బలపడింది. సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి 26 పైసలు బలపడి 89.14 స్థాయికి చేరింది. గత వారం ముగింపులో నమోదైన పతనం తర్వాత ఇది గణనీయమైన పునరుత్థానం గా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇటీవల వరుసగా బలహీనపడుతూ చరిత్రలోనే అత్యల్ప స్థాయి 89.49 వరకు దిగజారిన రూపాయిని నిలబెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో చురుకైన జోక్యం చేసుకుంది. విదేశీ...