రుద్రారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రెడ్డిపల్లి స్వరూప యాదవరెడ్డి

మన ప్రజా ప్రతినిధి // అక్బర్‌పేట్–భూంపల్లి. నవంబర్ 27అక్బర్‌పేట్–భూంపల్లి మండలంలోని రుద్రారం గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తాను కట్టుబడి ఉన్నానని గ్రామ సర్పంచ్ అభ్యర్థి రెడ్డిపల్లి స్వరూప యాదవరెడ్డి తెలిపారు. ప్రజా సేవ కోసం, గ్రామ అభివృద్ధి కోసం అవకాశం ఇవ్వాలని రుద్రారం ప్రజలకు విజ్ఞప్తిచేశారు.గురువారంఈసందర్భంగామాట్లాడినఆయనదుబ్బాకనియోజకవర్గనాయకులఅండదండలతో,మండలనాయకులు,కార్యకర్తలమద్దతుతోగ్రామంలోని ప్రతి పనిని పూర్తి చేసి చూపించే పట్టుదల తనదేనని తెలిపారు. గ్రామంలో గుర్తింపు ఉన్న వ్యక్తిగా, ప్రజల పక్షాన నిలబడి ఎన్నో సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం శ్రమిస్తున్నానని చెప్పారు.రాజకీయాల్లోకి రావడం ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనేనని...