రేవంత్ రెడ్డి చీరల పంపిణీతో మహిళలను మోసం చేస్తున్నారు
దేవరకొండ//మనప్రజా ప్రతినిధి:గత పదేళ్లుగా కెసిఆర్ గారు బతుకమ్మ చీరలు ఇచ్చారని, గత రెండేళ్లుగా ఇవ్వకుండాఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఇందిరమ్మపేరుతో చీరల పంపిణీచేస్తూ మహిళలను మోసం చేయాలని చూస్తున్నారు. ప్రతి నెలమహిళలకు 2,500 లుఇస్తామని కాంగ్రెస్ ఇచ్చినహామీని మరిచిందని,చీరలతో పాటు రెండేళ్లలో రావలిసిన 2500 ల చేయూత,పెన్షన్ బకాయిలు. ఆసరా పెన్షన్4000 లు బకాయిలు మీఇంటి ముందుకు ఓటు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులనునీలదీయండి. ఎన్నికలుఉన్నందునే రేవంత్ రెడ్డి మహిళలకు చీరలు పంచుతున్నారు. లేకుంటేఒక్క జాకెట్ ముక్క కూడా ఇచ్చేవాడు కాదు.