బీస్ట్ మోడ్‌లో సమంత..

- కొత్త ఫిట్‌నెస్ లక్ష్యంతో మరోసారి ట్రెండింగ్హైదరాబాద్‌, నవంబర్‌ 22, మనప్రజాప్రతినిధి:టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న ఆమె జిమ్‌లో తన వర్కౌట్ సెషన్స్‌కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అవి నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలో బ్యాక్, ఆర్మ్స్ మసిల్స్‌ను ఫ్లెక్స్ చేస్తూ కనిపించిన సమంత ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫార్మేషన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. గ్రే స్పోర్ట్స్ బ్రా, నేవీ లెగింగ్స్,...