అమ్మవారి మొక్కు చెల్లించుకున్న హస్నాబాద్ బోయిని కళావతి క్రీ శె అడివయ్య ముదిరాజు కుటుంబం<br>
సంగారెడ్డిజిల్లా,రాయికోడ్ నవంబర్ 15:సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం హస్నాబాద్ గ్రామనికి చెందిన బోయిని కళావతి క్రీ శె అడివయ్య కుటుంబ సమేతంగా ఏడుపాయల వన దుర్గ భవాని మాతాకు బోనాలు సమర్పించి శివశక్తుల పూనకాలతోడప్పు వాయిద్యాలతో కుల బంధువులు పెద్దకుమారుడు తెలంగాణ రాష్ట్ర యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు శేఖర్ సివిల్ కాంట్రాక్ట్ సూపర్వైజర్ సురేష్ మనుమరాలు రేణుక మనుమడు హేమంత్ కూతురు స్వప్న మనుమండ్లు భరత్ దీక్షిత్ మొక్కులు చెల్లించి వారీ ఇంటి దేవతకు మొక్కుకున్నారు వారికీ ఆలయ సిబ్బంది ప్రత్యేక పూజలు...