బెట్టింగ్ అప్పుల ఊబిలో ఎస్సై భాను ప్రకాశ్

మెదక్ – మన ప్రజాప్రతినిధి, నవంబర్ 26సర్వీస్ గన్, కేసులో స్వాధీనం బంగారం తాకట్టు — టాస్క్ ఫోర్స్ అదుపులోకిఅంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై భాను ప్రకాశ్ బెట్టింగ్ వ్యసనంతో ప్రమాదకర స్థాయికి వెళ్లి అధికార ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా వ్యవహరించిన ఘటన సంచలనంగా మారింది. పెద్దఎత్తున బెట్టింగ్‌లో పాల్గొని అప్పుల్లో కూరుకుపోయిన ఆయన, అప్పులు తీర్చుకునేందుకు క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.వివరాల్లోకి వెళ్తే—ఓ రికవరీ కేసులో స్వాధీనం చేసుకున్న ఐదు తులాల బంగారం ను ఎస్సై తన వ్యక్తిగత...