యూనిటీ మార్చ్‌కి సిద్దిపేట యువ నేత తాటికొండ శ్రీనివాస్ ఎంపిక
సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి సందర్భంలో నిర్వహిస్తున్నతీయ యాత్రసిద్దిపేట :మన ప్రజాప్రతినిధిసర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక“యూనిటీ మార్చ్”లో పాల్గొనేందుకు సిద్దిపేట నుండి యువ నాయకుడు తాటికొండ శ్రీనివాస్ ఎంపిక కావడం జిల్లాలో ఆనందాన్ని కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలోనే యువ నాయకులను ఎంపిక చేస్తుండగా, సిద్దిపేట జిల్లాకు ఈ అవకాశం రావడం గర్వకారణంగా భావిస్తున్నారు.యూనిటీ మార్చ్ ఈ నెల 24వ తేదీన నాగపూర్‌లో ప్రారంభం కానుంది. అక్కడి నుండి ఇండోర్ మీదుగా ప్రయాణిస్తూ,...