సిద్దిపేట జిల్లా తైక్వాండో అసోసియేషన్ వారి నిర్వహించిన కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్టులో 70 మంది విద్యార్థులు పాల్గొని కలర్ బెల్టులు గెలుపొందారు..
మనప్రజాప్రతినిధి//సిద్దిపేట,నవంబర్ 16: ఈరోజు అనగా తేదీ 16 నవంబర్ 2025 సిద్దిపేట పట్టణంలోని ఐ.ఎం.ఏ హాల్లో సిద్దిపేట జిల్లా తైక్వాండో అసోసియేషన్ వారి నిర్వహించిన కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్టులో 70 మంది విద్యార్థులు పాల్గొని కలర్ బెల్టులు గెలుపొందడం జరిగింది, గెలుపొందిన తైక్వాండో విద్యార్థులకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిద్దిపేట జిల్లా తైక్వాండో గౌరవ అధ్యక్షులు శ్రీ వేలేటి రాధాకృష్ణ శర్మ గారు బెల్టులు మరియు మెడల్స్ మరియు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా రాధాకృష్ణశర్మ గారు మాట్లాడుతూ...