చిన్న సినిమా.. పెద్ద విజయపు బాట.. <br>-రాజు వెడ్స్ రాంబాయి ఓటీటీలోకి రానున్న తేది ఇదే

హైదరాబాద్‌, నవంబర్‌ 25, మనప్రజాప్రతినిధి:చిన్న బడ్జెట్‌తోరూపొందినప్పటికీ విడుదలైన కొద్దికాలంలోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న చిత్రం “రాజు వెడ్స్ రాంబాయి” ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతున్న ఈ సినిమా ఓటీటీ విడుదలపై క్లారిటీ వచ్చిందన్న విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ చిత్రానికి ఓటీటీ డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకున్నట్లు నిర్మాత బన్నీ వాస్ వెల్లడించారు. సాధారణంగా నాలుగు వారాల లోపే సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తుంటే, ఈ సినిమా మాత్రం థియేటర్లలో 50 రోజులు పూర్తయిన తర్వాతనే...