ప్రత్యేక పూజలు

సదాశివపేట నవంబర్ 23 (మన ప్రజాప్రతినిధి) సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలోని అతి పురాతగాణమైన శ్రీ లక్ష్మి వెంకటేశ్వరా స్వామి వారి ఆలయాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి తనయుడు చింత సాయినాథ్  కుటుంబ సభ్యులతో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకుల మంత్రోచ్ఛారణ మధ్య ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు.ప్రాంత ప్రజల అభ్యున్నతితో పాటు నియోజకవర్గ శాంతి, శ్రేయస్సు కోసం చింత సాయినాథ్ గారు ప్రత్యేకంగా ప్రార్థించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారి...