శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్‌లో వైట్ కోట్ సెరిమనీలో పాల్గొన్న కోలా ఆనంద్

“మానవాళిని కాపాడే శక్తి కలిగిన ఏకైక వృత్తి వైద్య వృత్తే” — కోలా ఆనంద్మన ప్రజా ప్రతినిధి, రేణిగుంట మండలం.తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో శుక్రవారం జరిగిన వైట్ కోట్ సెరిమనీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ముఖ్యఅతిథిగాపాల్గొన్నారు.ఈసందర్భంగాఆయనమాట్లాడుతూ—“మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులు వైట్ కోట్ ధరించడం మీ జీవితాల్లోఒక అపూర్వమైన ఆరంభం.వైట్కోట్అనేదివస్త్రంకాదు… నైతికతకు, సేవకు, మానవత్వానికి ప్రతీక. భవనాలు చాలా మంది కడతారు కానీ మానవజాతి భవిష్యత్తును నిర్మించేది వైద్యులే” అని...