బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే రాష్ట్రం అగ్నిగుండంల మారుతుంది శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక
- కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదని మాజీ మంత్రి విమర్శ- బీసీలకు 42% రిజర్వేషన్ తప్పనిసరి అని స్పష్టం- బీజేపీ–కాంగ్రెస్ ఇద్దరూ బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపణహైదరాబాద్, 16 (డిజైనర్ టెక్ గురు ప్రతినిధి):కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేయకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అక్కడ అభివృద్ధి కనిపించకపోవడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు. కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలకూ సమాన న్యాయం జరిగిందని గుర్తుచేస్తూ, బీసీ...