manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 4:16 pm Editor : Mana Praja Prathinidhi

సిద్ధిపేట జిల్లా కేంద్ర ప్రభుత్వం హాస్పిటల్ లో ఉన్న సిబ్బంది రోగుల మీదికి దురుసుగా ప్రదర్శించడం…

మనప్రజాప్రతినిధి//సిద్ధిపేట, నవంబర్18:

సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి లో ఉన్నా సిబ్బంది హాస్పిటల్ కు వచ్చే రోగులకు, డిలవరికి వచ్చిన వారి పై దురుసుగా ప్రదర్శించడం కాకుండా బూతు పదాలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న హాస్పిటల్ సిబ్బంది పై సిద్దిపేట జిల్లా డి ఎం హెచ్ ఓ గారు చర్యలు తీసుకొవాలి.హాస్పటల్ కు వచ్చిన రోగుల పై ఎవరైనా దురుసుగా ప్రదర్శించడం చేస్తే చట్టంమైన కఠిన చర్యలు తీసుకోవాలని హాస్పటిల్ వచ్చిన రోగులు వేడుకుంటున్నారు…