దిత్వా తుఫాను ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి

ప్రాణ–ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోండి: కలెక్టర్మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.తిరుపతి, నవంబర్‌30దిత్వా తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి ప్రాణ–ఆస్తి నష్టం జరగకుండా వెంటనే ముందస్తు సహాయక ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయడు తో కలిసి శనివారం ఆర్‌డీఓలు, విభాగాధిపతులతో ఏర్పాటు చేసిన టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.కలెక్టర్ మాట్లాడుతూ“దిత్వా తుఫాను నవంబర్‌ 30న...