ప్రియాంకతో స్టెప్పులు… మహేశ్‌బాబుతో ప్రశంసలు…
హైదరాబాద్, నవంబర్ 22( మనప్రజాప్రతినిధి):దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు, యువ నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ నేడు తన 34వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. సినీ పరిశ్రమలోని అనేకమంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతుండగా, ముఖ్యంగా ‘వారణాసి’ చిత్ర బృందం పంపిన సందేశాలు ప్రత్యేకంగా నిలిచాయి. అందులో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, కార్తికేయ పుట్టినరోజును పురస్కరించుకుని పంపిన సందేశంలో—“మేం నిర్మించే ప్రతి పనికి వెనక నిలిచే నిశ్శబ్ద శక్తి నువ్వే. కఠినమైన పనుల్నీ సులభంగా,...