పోలీసు కుటుంభం మంచి సోదరున్ని కోల్పోయింది,చాలా బాధాకరం, దురదృష్టకరం.సూర్యాపేటజిల్లా ఎస్పీ కె.నరసింహ

మనప్రజాప్రతినిధి(సూర్యపేటజిల్లా,నవంబర్ 16):రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ శీలం కమలాకర్ మృత దేహానికి ప్రభుత్వ ఆస్పటల్ నందు పూలమాల వేసి నివాళి ఘటించారు జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ కమలాకర్ మృతి చెందడం చాలా బాధాకరం, ఈ సంఘటన చాలా దురదృష్టకరం, కమలాకర్ మంచి సర్వీస్ రికార్డు కలిగిన వ్యక్తి, ఒక మంచి పోలీస్ కోల్పోయాం అని ఎస్పీ నరసింహ ఆవేద వ్యక్తం చేశారు, కమలాకర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం అని,...