సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు
బాబా ఆలోచనలను ప్రజల్లో విస్తరించేందుకు సీఎం రేవంత్ హామీ విద్య–వైద్యం–తాగునీటి సేవలకు సాయిబాబా చేసిన కృషిని స్మరించిన సీఎం పుట్టపర్తి శతజయంతి వేడుకల్లో జాతీయ స్థాయి ప్రముఖుల పాల్గొనడం ప్రత్యేకత పుట్టపర్తి, 23 నవంబర్ (మనప్రజాప్రతినిధి): భగవాన్ సత్య సాయిబాబా గారి ఆలోచనలు, ఆశయాలను జనజీవనంలో మరింత విస్తరించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. సాయిబాబా గారి శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన గుర్తుచేశారు. పుట్టపర్తి హిల్...