5 నిమిషాల్లో లోన్ అంటూ మోసం… తెలంగాణ పోలీసుల కీలక హెచ్చరిక<br>

ఇన్‌స్టాంట్ లోన్ యాప్‌ల పేరుతో కొత్త మోసాలు పెరుగుదలవ్యక్తిగత వివరాలు అడిగి సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న ప్రజలుఅనుమానాస్పద లింకులు, APK ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సూచన24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):హైదరాబాద్ “5 నిమిషాల్లో లోన్ అందిస్తాం” అంటూ ప్రజలను మోసం చేసే సైబర్ నేరాలు తెలంగాణలో వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ కీలక హెచ్చరికను జారీ చేసింది. లోన్ యాప్‌ల పేరుతో అక్రమ లింకులు పంపుతూ ప్రజల వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని దోచుకునే సంఘటనలు పెరుగుతుండటంతో...