ఘణపురం ప్రాథమిక పాఠశాలకు RO వాటర్ ఫిల్టర్ మరియు ప్లేట్ల బహుకరణ
మనప్రజాప్రతినిధి//తొగుట: ఘణపురం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తాగునీటి కోసం పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న శ్రీమతి కొత్త వనజ గారు పాఠశాలకు RO వాటర్ ఫిల్టర్ మరియు వాళ్ళ నాన్న గారైన నారాయణరెడ్డి జ్ఞాపకార్థం మధ్యాహ్న భోజన ప్లేట్లను బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ మండల విద్యాధికారి వి.నరసయ్య సార్ గారు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పి.అంజిరెడ్డి సార్ గారు మరియు ఘణపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.అంజలి మేడం గారు అతిథులుగా విచ్చేసి వాటర్ ఫిల్టర్ ను ప్రారంభించి ప్లేట్లను విద్యార్థులకు పంపిణీ...