కంచర్ల ఇంద్రారెడ్డి ని పరామర్శించిన మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్.

గుర్రంపోడు(మనప్రజాప్రతినిధి,నవంబర్ 16: గుర్రంపోడు మండలం, జూనుతల గ్రామం.. కంచర్ల ఇంద్రా రెడ్డి గారు అనారోగ్యంతో బాధపడుతున్నారన్న విషయాన్ని తెలుసుకుని వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాగులవంచ తిరుపతి రావు, మాజీ వైస్ ఎంపీపీ వజ్జ ధనుంజయ్య, మండల నాయకులు మేకల వెంకట్ రెడ్డి, కామర్ల రాములు, కూనూరి సైదిరెడ్డి,రవీందర్ రెడ్డి, వెంకటయ్య,మర్రి సైదులు, కంచర్ల హరీష్ రెడ్డి,దోటి గణేష్, మహేందర్, చంటి యాదవ్, రాంబాబు, యాదయ్య,గిరి,సంకటి గిరి,సందీప్, ఆడెపు...