ఎన్నికల సమయాన మహిళలను మళ్లి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
మనప్రజాప్రతినిధి(అక్బర్ పేట భూంపల్లి,నవంబర్ 24): అక్బర్ పేట భూంపల్లి మండలం లోని కవిత శ్రీనివాసగౌడ్ ప్రెష్మిట్.ఎన్నికల సమయాన మహిళలను మోసం చేస్తుందని. పంచాయతీ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తుందని.గత ప్రభుత్వంలో 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్క మహిళకు బతకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగిందని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘంలో ఉన్న వాళ్లకు మాత్రమే అని చెప్పి మహిళలను మరో మారు మోసం చేస్తూ తన దుర్బుద్ధిని మరోసారి బయట పెట్టిందని. బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం...