చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వమే అండగా నిలవాలి: కవిత
- వనపర్తి కొత్తకోటలో జాగృతి ‘జనం బాట’- చేనేత కార్మికుల దుర్భర పరిస్థితిపై ఆందోళన- పద్మశాలీలకు ప్రాధాన్యం, బీసీలకు రాజ్యాంగ రిజర్వేషన్లపై డిమాండ్ కొత్తకోట. నవంబర్ 23. మనప్రజాప్రతినిధి. వనపర్తి జిల్లా కొత్తకోటలో చేనేత కార్మికులను కలిసి వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, చేనేత రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. చేనేతే నాగరికతకు ప్రతీకైనా, దానిని నేసే కార్మికులు దయనీయ జీవితాలు గడుపుతున్నారనే విషయాన్ని ఆమె ఆవేదనగా ప్రస్తావించారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు...