ప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.
ఏర్పేడు మండలం తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ పేరం నాగరాజు నాయుడు దిత్వా తుఫాను కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అదేవిధంగా సాధ్యమైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అతి ముఖ్యమైన పని ఉంటేనే బయటకు రావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఏదైనా సమస్య ఉంటే అధికార యంత్రాంగానికి తెలియజేయాలని అదేవిధంగా కూటమి నాయకులకి తెలియపరిస్తే సకాలంలో స్పందిస్తామని అన్నారు. ఏ ఒక్కరు కూడా ఈ తుఫాన్ కారణంగా భయపడవలసిన అవసరం లేదని ప్రజలకు ఆయన భరోసా కల్పించారుశ్రీకాళహస్తిఎమ్మెల్యేబొజ్జల వెంకటసుధీర్ రెడ్డి ఆదేశాల మేరకుఅనుక్షణంఅధికారులతోకలిసికూటమినాయకులపనిచేస్తారనిఆయనఅన్నారు. ప్రజలుఅప్రమత్తంగాఉండాలిఏర్పేడుమండలఅధ్యక్షులుపేరంనాగరాజునాయుడుతుఫానునేపథ్యంలోప్రజలుఅప్రమత్తంగాఉండాలనిపేరంనాగరాజునాయుడుసూచించారు.ఎక్కడైనాఇబ్బందులు,సమస్యలుఉంటేవెంటనేఅధికారయంత్రాంగానికి,కూటమినాయకులకుసమాచారంఇవ్వాలన్నారు.సహాయచర్యలకుసిద్ధంగాఉన్నామన్నారు.సాధ్యమైనంత వరకు ప్రజలు బయటకు రాకుండా ఇళ్లల్లోనే జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలియజేశారు.