ఏర్పేడుమండలప్రజలనుఅప్రమత్తంచేసిన.పేరం నాగరాజు నాయుడు…
ప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.ఏర్పేడు మండలం తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ పేరం నాగరాజు నాయుడు దిత్వా తుఫాను కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అదేవిధంగా సాధ్యమైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అతి ముఖ్యమైన పని ఉంటేనే బయటకు రావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఏదైనా సమస్య ఉంటే అధికార యంత్రాంగానికి తెలియజేయాలని అదేవిధంగా కూటమి నాయకులకి తెలియపరిస్తే సకాలంలో స్పందిస్తామని అన్నారు. ఏ ఒక్కరు కూడా ఈ తుఫాన్ కారణంగా భయపడవలసిన అవసరం లేదని ప్రజలకు ఆయన భరోసా కల్పించారుశ్రీకాళహస్తిఎమ్మెల్యేబొజ్జల వెంకటసుధీర్...