చాయ్‌వాలా ప్రధాని అయ్యాడంటే కారణం రాజ్యాంగమే,సీఎం చంద్రబాబు
- రాజ్యాంగ సదస్సులో సీఎం ఘనమైన ప్రసంగం- మోదీ నాయకత్వం, సీజేఐ గవాయ్ నిరాడంబరతపై ప్రశంసలు- 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తి అవుతుందన్న ధీమావిజయవాడ, 16 (మనప్రజాప్రతినిధి):భారత ప్రజాస్వామ్య పునాది అయిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి అందించే అవకాశాలు అపారమని, చాయ్‌వాలా నుంచి దేశ ప్రధానమంత్రిగా ఎదగడం కూడా రాజ్యాంగ శక్తి వల్లనే సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం నిర్వహించిన ‘భారత రాజ్యాంగం – 75 సంవత్సరాలు’ సదస్సులో ప్రధాన అతిథిగా పాల్గొన్న ఆయన ఈ...