బిలియనీర్ ఇంట పెళ్లి వేడుకల వైభవం..
- మాధురీ నృత్యానికి మంత్రముగ్ధులైన అతిథులుఉదయ్‌పూర్,నవంబర్ 24,మనప్రజాప్రతినిధి:ఓర్లాండోకు చెందిన బిలియనీర్, ఔషధ రంగంలో అగ్ర వ్యాపారవేత్తగా పేరుగాంచిన రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన సూపర్ ఆర్డర్ సహ వ్యవస్థాపకుడు వంశీ గదిరాజు వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అంబానీ కుటుంబ వివాహాల తర్వాత దేశంలోనే అత్యంత ఖర్చుతో జరిగిన పెళ్లిగా ఈ కార్యక్రమం నిలిచిందని నిర్వహక వర్గాలు, అతిథులు చెబుతున్నారు.ఉదయ్‌పూర్‌లో నవంబర్ 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు ఈ వివాహ ఉత్సవాలు నిర్వహించారు. దేశవిదేశాల నుంచి రాజకీయ,...