మహిళల అభివృద్ధికి రాష్ట్రం పెద్దపీట.కాంగ్రెస్ పార్టీ జిల్లా అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బండి శివకుమార్ చేతుల మీదుగా చీరల పంపిని..

సిద్దిపేట నియోజకవర్గం. మన ప్రజా ప్రతినిధి // మహిళల అభివృద్ధికి రాష్ట్రం పెద్దపీట వేసిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బండి శివకుమార్  అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళ ఉన్నతి ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం సిద్దిపేట జిల్లా.రూరల్ పరిధిలో రావురూకుల గ్రామంలో ఇందిరా మహిళ శక్తి చీరలను పంపిణీ చేశారు, సందర్భంగా బండి శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు బస్సు సౌకర్యం 500 కే...