వృద్దురాలి మెడలో పుస్తెల తాడు లాక్కెళ్ళిన దొంగ

మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల నవంబర్ ,17ఈ సందర్బంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ మాట్లాడుతు...సిరిసిల్ల పట్టణ పరిధిలోని  మెహర్ నగర్ కి చెందిన  గాదె రాణి అనే వృద్ధురాలు ఇంటిలో ఒక్కతే తలుపులు దగ్గర పెట్టుకొని పడుకొని ఉండగా సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ కి చెందిన మెరుగు భాస్కర్ అనే వ్యక్తి  తేదీ15-11-2025 రోజున మధ్యాహన సమయంలో తలుపులు తీసుకిని  లోనికి వచ్చి గాదె రాణి మెడలోని బంగారు పుస్తెల దొంగలించె ప్రయత్నంలో రాణి పుస్తేల తాడుని గట్టిగా పట్టుకొనగా దొంగ చేతికి పూస్తే,...