సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి సాదర వీడ్కోలు…..
మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా కలెక్టర్, నవంబర్15,:జిల్లా రెండు రోజుల పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయణమైన గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి సాదర వీడ్కోలు శ్రీ వేంకటేశ్వర స్వామి జ్ఞాపిక అందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని నేటి శనివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ కి సాదర వీడ్కోలు లభించింది. హైకోర్టు రిజిస్ట్రార్ పార్థసారథి,...