తిరుపతి జిల్లాలో 6గురు నేరస్థులపై పిడి యాక్ట్ నమోదు
_ ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు _నేర చరిత్ర గల గుండా డ్రగ్ లాండ్ మాఫియా ఫోక్ షోకేస్ లో నిందితులపైన పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తాం_నేర చరిత్ర గల వారి పైన పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకుంటుంది ప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా: జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ప్రజా శాంతిభద్రతకు, ఆస్తులకు ముప్పుగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై ముందస్తు చర్యగా ప్రవెంటివ్ డిటెక్షన్ యాక్ట్ కింద తిరుపతి జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నేరానికి దారితీసే పరిస్థితులనుముందుగానే...