కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ ఇంచార్జ్ హరికృష్ణ
మనప్రజాప్రతినిధి//సిద్ధిపేట నియోజకవర్గం.
నవంబర్ 29
తొర్నాల గ్రామంలో షేరు కావ్య రెడ్డి అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ వార్త తెలుసుకున్న సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గౌ. పూజల హరికృష్ణ వెంటనే గ్రామానికి చేరుకున్నారు.హరికృష్ణ గారు మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ,కుటుంబసభ్యులనుపరామర్శించిధైర్యంచెప్పారు. పార్టీ తరఫున ప్రగాఢసానుభూతితెలిపారు.ఈకార్యక్రమంలో వెంట వచ్చినకాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు రిక్కల మహేందర్ రెడ్డి,సీనియర్ నాయకులు కొడారి మల్లారెడ్డి,SC సెల్ అధ్యక్షులు నరహరి,జిల్లా దేవయ్య,గూడా మహిపాల్ రెడ్డి,కందుల స్వామి,రిక్కల మధుసూదన్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.గ్రామాన్ని ఆవహించిన ఈ విషాద వాతావరణంలో,కాంగ్రెస్ నాయకులపరామర్శకొంతమేరధైర్యాన్నిచ్చింది..