విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం..
ప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళప్రసాదరావు ఎమ్మెల్యే కోనేటి ఆది మూలం ఎమ్మెల్సీ శ్రీ బల్లి కల్యాణ్ చక్రవర్తి .సూళ్లూరుపేట ఎమ్మెల్యే శ్రీమతి నెలవల విజయ శ్రీ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు . తిరుపతి జిల్లా ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు .తిరుపతి జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ప్రవేశపెట్టిన అంశాల పై శాఖల వారీగా సమీక్షించిన చిత్తూరు...