అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా కళాశాలలో తెలంగాణ ఉపముఖ్యమంత్రికి స్వాగతం

విద్యార్థుల తక్కువ బడ్జెట్ చిత్రానికి భట్టి విక్రమార్క ప్రశంసలుప్రపంచస్థాయి ఫిల్మ్‌ మేకింగ్‌ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌ సంకల్పంసృజనాత్మక రంగానికి తెలంగాణ ప్రభుత్వ మద్దతుకు నాగార్జున కృతజ్ఞతహైదరాబాద్, 22 నవంబర్ (మనప్రజాప్రతినిధి):అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా కళాశాలలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆతిథ్యమిచ్చిన సందర్భంగా కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ నటుడు నాగార్జున ఉపముఖ్యమంత్రిని స్వాగతించి, అక్కడి విద్యార్థుల రూపొందించిన తక్కువ బడ్జెట్ చిత్రం గురించి వివరించారు. విద్యార్థుల కృషి, నైపుణ్యాన్ని చూసి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ప్రశంసించారు. యువతలో ఉన్న సృజనాత్మక...