కెసిఆర్ దీక్ష లేకపోతే తెలంగాణ వచ్చేదా

మనప్రజాప్రాతినిధి//కొండపాక మండలం. నవంబర్ 30 నవంబర్ 29 చరిత్రాత్మక రోజు దీక్ష దివాస్ విజయవంతం.అమరవీరులకుటుంబాలకు సన్మానం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు.కెసిఆర్ దీక్ష ఫలితం అమరుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సహకారమైందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టి సిద్దిపేట జిల్లా అయింది. సిద్దిపేటకు గోదావరి జిల్లాలు వచ్చాయి, సిద్దిపేటకు రైలు వచ్చింది, మెడికల్ కాలేజీ వచ్చింది, దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా తెలంగాణ ఎదిగింది అని మాజీ ఎమ్మెల్యే అన్నారు. బిఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు...