అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
మనప్రజాప్రతినిధి//గరిడేపల్లి నవంబర్ 20: అనుమాస్పద స్థితిలో మహిళా మృతి, గరిడేపల్లి SI నరేష్ తెలిపిన వివరాల ప్రకారం గానుగబండ గ్రామానికి చెందిన షేక్ సైదా బీ (45) కు ఇద్దరు కుమార్తెలు, అందరికి వివాహాలు చేసి గ్రామంలోనే భర్త తో కలిసి కూలీ పని చేసుకుంటూ జీవిస్తుంది.తేదీ 19.11.25 రోజున రాత్రి 8 గంటల సమయంలో చక్క భజన కు వెళ్ళి, ఆ తరువాత ఎవరికి చెప్పకుండా ఇంటికి వెళ్ళిందని, అదేరోజు రాత్రి 10 గంటల సమయంలో మృతురాలు తన గ్రామానికి చెందిన పోకల...