manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 29 November 2025, 9:41 am Editor : Mana Praja Prathinidhi

సర్పంచ్ పోటీలో వేగం పెంచిన యువ నాయకుడు మామిడి రాజు

ఇల్లంతకుంటలో జోరుగా ఎన్నికల ప్రచారం
మనప్రజాప్రతినిధి// మానకొండూరు// నవంబర్ 29
ఇల్లంతకుంటగ్రామంలోసర్పంచ్అభ్యర్థిగాముందుకువచ్చినయువ నాయకుడుమామిడిరాజుఎన్నికలప్రచారంలోదూకుడుగాపయనిస్తున్నారు.ప్రతిఇంటినిసందర్శిస్తూప్రజలతోకలసివారిసమస్యలు,అవసరాలుతెలుసుకుంటూఆశీర్వాదాలనుపొందుతున్నారు.ప్రజలకుఎప్పుడూ అందుబాటులోఉంటానని, గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అన్ని వర్గాల అభ్యున్నతే తన లక్ష్యమని రాజు వెల్లడించారు. ఇల్లంతకుంట గ్రామాన్ని అభివృద్ధి పథంలో పురోగతి దిశగా తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.సర్పంచ్ పదవికితననుఅత్యధికమెజారిటీతోగెలిపించాలనిగ్రామస్తులనుకోరుతూరాజుప్రచారంకొనసాగిస్తున్నారు.