పద్మనాయక వెలమ సంక్షేమ మండలి నూతన పాలక వర్గం ఏకగ్రీవ ఎన్నిక

•సంఘ బలోపేతమే లక్ష్యంగా ముందడుగుమనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల,డిసెంబర్25రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మనాయక వెలమ సంక్షేమ మండలి నూతన కార్యవర్గాన్ని 2026–2028 కాలపరిమితికి గాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నికల ప్రక్రియసజావుగాజరిగింది.ఈ ఎన్నికల్లోఅధ్యక్షులుగా శ్రీ చెన్నమనేని కమలాకర్ రావు,ప్రధాన కార్యదర్శిగా శ్రీ సురభి సరిన్ గాంధీ రావు,ఉపాధ్యక్షులుగా శ్రీ మేషినేని శ్రీనివాస్ రావు, శ్రీ రోకండ్ల వేంకటేశ్వర్ రావు, ఉపాధ్యక్షురాలిగా శ్రీమతి నాయినీ మంగ,కోశాధికారిగా శ్రీ బొమ్మెన భాస్కర్ రావు,ప్రచార కార్యదర్శిగా శ్రీ కలకుంట్ల నాగేశ్వర్...