పేదలు, కార్మికులు, రైతుల అన్యాయాలకు ఎదురుగా నిలిచిన పార్టీ సిపిఐ
•ప్రజా సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటాలు•సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి. ప్రకాష్ రావుమనప్రజాప్రతినిధి//సదాశివపేట.డిసెంబర్ 26బ్రిటిష్ పాలనలో పేదలు, కార్మికులు, రైతులు ఎదుర్కొన్న అన్యాయాలకు ఎదురుగా నిలిచిన పార్టీగా భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆవిర్భవించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి. ప్రకాష్ రావు అన్నారు.శుక్రవారం సదాశివపేటలో సిపిఐ పార్టీ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలోద్దీన్తో కలిసి ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1925లో ఎంఎన్ రాయ్, అబ్బనీ ముఖర్జీ,...