manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 4:59 am Editor : Mana Praja Prathinidhi

11వ వార్డుఅభివృద్ధి:పున్నంకళ్యాణి ప్రజల సమస్యలను సేకరిస్తూ బీరువా గుర్తుతో ముందడుగు

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లజిల్లా.ముస్తాబాద్.(నామాపూర్) నామాపూర్11వవార్డుఅభ్యర్థి పున్నంకళ్యాణిరాజశేఖర్వార్డుప్రజలకు తెలియజేస్తూ,భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు.ఈ సందర్భంలోగ్రామ సమస్యల పై అవగాహన పెంచడమే తన ప్రధాన ఉద్దేశం.ప్రజలకు తెలిసినట్లుగా, వారు డ్రైనేజీ కాలువలు, వీధి దీపాలు, సిసి రోడ్లు, భద్రత కోసం సీసీ కెమెరాలు వంటి మౌలిక సదుపాయాల ప్రణాళికల ను వివరించారు. స్థానికులు కూడా పాల్గొని, తమ సూచనలు, సమస్యలను అభ్యర్థికి వ్యక్తం చేశారు.స్థానిక వర్గాల ప్రకారం, అభ్యర్థి ప్రజల అభిప్రాయాలను సేకరించడం ద్వారా భవిష్య త్ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమావే శం ద్వారా 11వ వార్డు అభివృద్ధిపై అవగాహన పెరిగి, గ్రామ ప్రజల్లో ఆసక్తి రేకెత్తినట్టు తెలుస్తోంది.నాయకునిగా కాకుండా సేవే లక్ష్యంతోసేవకుడినిగా ప్రజలతో ముందుంటానని తెలియజేస్తు న్నాను.ఓటును నమ్ముకోండి అమ్ముకోకండి 5సంవత్సరాలు బానిసలు గా కాకండి మీ పున్నం కల్యాణి-రాజశేఖర్..బీరువా గుర్తు. బ్యాలెట్ పేపర్ లో క్రమసంఖ్య 5 గా ఉంటుంది. గుర్తును గుర్తుంచుకొని. అభివృద్ధిని పంచుకోండి. సరైన నాయకున్ని ఎంచుకోండి.