బీజేపీ కుట్రలకు కౌంటర్… సిద్దిపేటలో కాంగ్రెస్ ఉగ్ర స్వరం

సిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధిడిసెంబర్18బీజేపీ నిరంకుశ, ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉగ్ర స్వరం వినిపించింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనల్లో భాగంగా, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తూముకుంట ఆంక్షారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆంక్షా రెడ్డి గారు మాట్లాడుతూ“సుప్రీంకోర్టు తీర్పు చూసైనా అమిత్ షా–మోదీ ప్రభుత్వానికి బుద్ధి రావాలి. ఓటు చోరీ రాజకీయాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు” అని తీవ్ర హెచ్చరిక చేశారు.ప్రజల సంక్షేమమే...